అన్వేషించండి

Bandi Sanjay Met Chiranjeevi: చిరంజీవిని కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్- స్వయంకృషే వారి బ్యాక్ గ్రౌండ్, బ్రాండ్

Bandi Sanjay Met Chiranjeevi: కేంద్ర మంత్రి బండి సంజయ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆదివారం చిరంజీవి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన బండి సంజయ్ పలు విషయాలపై చర్చించారు.

చిరంజీవిని కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, స్వయంకృషే వారి బ్యాక్ గ్రౌండ్

1/5
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని చిరంజీవి ఇంటికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు.

2/5
తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పద్మభూషణ్ చిరంజీవి సాదర స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. కేంద్ర మంత్రి బండి, కేంద్ర మాజీ మంత్రి చిరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

3/5
అగ్రెసివ్ మెంటాలిటీతో అంచెలంచెలుగా ఎదిగి, ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారని బండి సంజయ్ కి చిరంజీవి అభినందలు తెలిపారు. తనలాగే ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అయిన బండి సంజయ్ అంటే తనకెంతో గౌరవం అన్నారు మెగాస్టార్.

4/5
ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తనను దగ్గరకు తీసుకుని అప్యాయంగా పలకరించడం మర్చిపోలేని అనుభూతి అన్నారు చిరంజీవి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు చిరు చేతులు ఎత్తి ప్రధాని మోదీ ఆ వేడుకలో మరింత జోష్ తేవడం తెలిసిందే.

5/5
మీరు నా ఫెవరెట్ హీరో, కాలేజీ డేస్‌లో మీ సినిమాలు బాగా చూసేవాడినని చిరంజీవితో బండి సంజయ్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. పలు అంశాలపై బండి సంజయ్, చిరంజీవి చర్చించినట్లు సమాచారం.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget