విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో మూడో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.