అన్వేషించండి
Maganti Gopinath Last Rites: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు
Maganti Gopinath Funeral | మాదాపూర్ లోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలిస్తుండగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాడె మోశారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు
1/5

జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించింది.
2/5

అంతిమయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాడె మోశారు. మాదాపూర్ లోని నివాసం నుంచి మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర మొదలై ర్యాలీగా మహాప్రస్థానానికి చేరుకుంది.
Published at : 08 Jun 2025 06:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నల్గొండ
ఓటీటీ-వెబ్‌సిరీస్
టెక్

Nagesh GVDigital Editor
Opinion




















