అన్వేషించండి
CM Revanth Reddy: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న రావాలి, నా వంతు ప్రయత్నం చేస్తా.. రేవంత్ రెడ్డి
వైద్యులు ఏడాదిలో ఒక నెలరోజులు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలందించాలని రేవంత్ రెడ్డి కోరారు. సాంకేతిక రంగంలో ప్రపంచంలో హైదరాబాద్ కూడా ఒక వేదికగా మారిందన్నారు.
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న రావాలి, నా వంతు ప్రయత్నం చేస్తా.. రేవంత్ రెడ్డి
1/6

హైదరాబాద్ ప్రజలకు రెండో అతిపెద్ద హాస్పిటల్ ను అందుబాటులోకి తెచ్చినం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆయన హైదరాబాద్, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు.
2/6

డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చింది. అయితే ఆయన భారతరత్నకు అర్హులు అని, ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి నా వంతు ప్రయత్నం చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.
Published at : 02 Jul 2025 03:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















