అన్వేషించండి
BRS MLC Kavitha: పోస్టుకార్డుల ఉద్యమం మొదలుపెట్టిన ఎమ్మెల్సీ కవిత, సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడం తప్పా మాట మీదే నిలబడే రకం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రేవంత్ రెడ్డి
1/8

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బస్తీ మే సవాల్ అంటాడు.. మరుసటి రోజే పరార్ అవుతాడు..’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే నేత కాదని అన్నారు.
2/8

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరులో స్థానిక మహిళలతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డులు పోస్ట్ చేశారు. అక్కడ ముందుగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. షాద్ నగర్ నుంచే పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
Published at : 12 Jul 2025 04:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















