అన్వేషించండి
MLC Kavitha : నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
బీర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో పర్యటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అర్జున్ నిర్మించిన ఆలయంలో ఎమ్మెల్సీ కవిత
1/8

బీర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో యాక్షన్ కింగ్ అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు.
2/8

అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు నటుడు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు
3/8

ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నై వెళ్లారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత. పనిలోపనిగా యాక్షన్ కింగ్, సినీ హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
4/8

దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు నటుడు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు.
5/8

హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయం
6/8

ఆలయంలో హారతి తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత
7/8

హీరో అర్జున్ కుటుంబంతో ఎమ్మెల్సీ కవిత
8/8

కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ చెన్నైలో పర్యటించడం తనకు సంతోషంగా ఉందన్నారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని కొనియాడారు.
Published at : 10 Feb 2023 06:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆధ్యాత్మికం
హైదరాబాద్
గాసిప్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion