అన్వేషించండి
రికార్డులు బద్దలుగొడుతున్న థ్రెడ్స్ - కేవలం రెండు రోజుల్లోనే 80 మిలియన్ల యూజర్లు!
థ్రెడ్స్ యాప్ కేవలం 48 గంటల్లోనే 80 మిలియన్ల యూజర్ మార్కును దాటింది.

ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ రికార్డులు బద్దలు కొడుతుంది.
1/6

మెటా లేటెస్ట్ యాప్ థ్రెడ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.
2/6

కేవలం 48 గంటల్లోనే 80 మిలియన్ యూజర్ మార్కును థ్రెడ్స్ దాటింది.
3/6

జులై 5వ తేదీన ఈ యాప్ 100 దేశాల్లో లాంచ్ అయింది.
4/6

ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్‌ను మెటా లాంచ్ చేసింది.
5/6

కేవలం మొదటి 24 గంటల్లోనే థ్రెడ్స్‌లో 95 మిలియన్ల పోస్టులు పడ్డాయి.
6/6

కొన్ని ప్రైవసీ కారణాల వల్ల యూరోప్‌లో మాత్రం థ్రెడ్స్ లాంచ్ కాలేదు.
Published at : 09 Jul 2023 02:24 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బడ్జెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion