అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
విజయానందంలో టీమిండియా ప్లేయర్స్ - ఫొటోలు షేర్ చేసిన విరాట్, జడ్డూ!
విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా మొదటి టెస్టు అనంతరం ఫొటోలను షేర్ చేశారు.
![విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా మొదటి టెస్టు అనంతరం ఫొటోలను షేర్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/e5c59073a637185f34e0d7ce5d4269431676131596285252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వికెట్ తీసిన ఆనందంలో రవీంద్ర జడేజా
1/8
![ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగులతో ఘనవిజయం సాధించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/c9a1491598b8dcf28a233e03cd9aaac21170e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగులతో ఘనవిజయం సాధించింది.
2/8
![ఈ మ్యాచ్ ఫొటోలను విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా షేర్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/87371d5cc443af32f45b6de2f157711737207.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మ్యాచ్ ఫొటోలను విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా షేర్ చేశారు.
3/8
![రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/2af9cf36231831654bb617b21266518225128.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
4/8
![ఈ విజయంతో భారత్‌కు సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/0e6b06ba9372de3329db8af332edd8c7929d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ విజయంతో భారత్‌కు సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కింది.
5/8
![టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ సిరీస్ విజయం కీలకం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/d6b3490af1618043c5a47bd61414c6c9974a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ సిరీస్ విజయం కీలకం.
6/8
![మొదటి మ్యాచ్ విజయంతో ఫైనల్స్ అవకాశాలను టీమిండియా మెరుగు పరుచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/0932c2774cb3e7467a6fc4e6390e0676f4ef1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి మ్యాచ్ విజయంతో ఫైనల్స్ అవకాశాలను టీమిండియా మెరుగు పరుచుకుంది.
7/8
![రెండో టెస్టు 17వ తేదీ నుంచి జరగనుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/245dae8f5a00d6bdaf1124a2c51c0100b255f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెండో టెస్టు 17వ తేదీ నుంచి జరగనుంది
8/8
![ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/10bde063ccda1aa7eaba88fa60f2ce0028ffb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
Published at : 11 Feb 2023 09:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement