అన్వేషించండి

Paris Olympics 2024: అతనికి 9, ఆమెకు 6, ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన జంట

Olympics 2024: ఒలింపిక్స్ లో బంగారు పతాకాన్ని పొందటం ప్రతి ఒక్కరి కల, అయితే ఈ క్రీడల కుంభమేళాలో ఒక అత్యంత విజయవంతమైన గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆ జంట మొత్తం 15 పతకాలు సాధించింది.

ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన జంట

1/7
ప్రపంచ దేశాల నుంచి 10 వేల 500 మంది అథ్లెట్లు ఈ క్రీడల మహా కుంభమేళాలో పతక కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యారు.

2/7
ఒలింపిక్స్‌లో అత్యంత విజయవంతమైన జంట  జాసన్ కెన్నీ, డేమ్ లారా కెన్నీ

3/7
జాసన్ కెన్నీ ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ ట్రాక్ సైక్లిస్ట్. కెన్నీ వ్యక్తిగత మరియు జట్టు స్ప్రింట్‌లో నిపుణుడు.  ఒలింపిక్స్‌లో 7 స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు సాధించాడు.

4/7
జాసన్ కెన్నీ భార్య లారా కెన్నీ కూడా మాజీ బ్రిటిష్ సైక్లిస్ట్. లారా 5 స్వర్ణాలు సహా మొత్తం 6 పతకాలు సాధించింది.

5/7
వారి ఇద్దరి ప్రేమకధ  2012 లండన్ ఒలింపిక్స్‌లో బయటపడింది. వారిద్దరి ప్రైవేట్ ఫోటో అప్పట్లో వైరల్ గా మారింది.

6/7
2016లో రియో ​​ఒలింపిక్స్ తర్వాత, జాసన్ మరియు లారా వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పుడు ఇద్దరు కుమారులు

7/7
అద్భుతమైన ఈ జంట ఇప్పటికే తమ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ జాసన్ కెన్నీ పారిస్‌లో తమ సైక్లింగ్ జట్టుకు  గైడ్‌గా ఉండగా, లారా కెన్నీ 2024 ఒలింపిక్ క్రీడల కోసం గార్డియన్‌కు  కాలమిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

ఒలింపిక్స్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget