అన్వేషించండి
Paris Olympics 2024: మహిళల అర్చరీలో క్వార్టర్స్‌కు భారత్
Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట ఆరంభమైంది. ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

క్వార్టర్ ఫైనల్స్‌కు భారత మహిళల ఆర్చరీ జట్టు (Photo Source: Twitter /@India_AllSports )
1/5

పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట ఆరంభమైంది. ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
2/5

అంకిత 11వ స్థానంలో నిలిచి 666 స్కోర్ చేసింది.
3/5

భజన్ 22వ స్థానంలో నిలిచి 659 స్కోర్ చేసింది.
4/5

దీపికా కుమారి 658 పాయింట్లు సాధించింది.
5/5

1953 పాయింట్లతో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక నేరుగా ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
Published at : 25 Jul 2024 06:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion