అన్వేషించండి
LSG vs DC: లక్నో 'విండీస్' జెయింట్స్ దెబ్బకు దిల్లీ ఢల్!
LSG vs DC: దిల్లీపై లక్నో వరుసగా మూడో విజయం సాధించింది. ఏకనా స్టేడియంలో జరిగిన పోరులో 50 రన్స్ తేడాతో చిత్తు చేసింది. బ్యాటుతో కైల్ మేయర్స్, బంతితో మార్క్‌వుడ్ దిల్లీ పతనాన్ని శాసించారు.
![LSG vs DC: దిల్లీపై లక్నో వరుసగా మూడో విజయం సాధించింది. ఏకనా స్టేడియంలో జరిగిన పోరులో 50 రన్స్ తేడాతో చిత్తు చేసింది. బ్యాటుతో కైల్ మేయర్స్, బంతితో మార్క్‌వుడ్ దిల్లీ పతనాన్ని శాసించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/e3d7398cf87936285a91eefb8d00fcf61680419803983251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లక్నో సూపర్ జెయింట్స్
1/8
![దిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో గెలిచింది. టోర్నీలో గెలుపు బోణీ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/be9d48e256c039c28c47b9b9cb0f8af6b70ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో గెలిచింది. టోర్నీలో గెలుపు బోణీ చేసింది.
2/8
![మొదట లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేదనలో క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితం అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/be424cf75242029000ae16dc50d366f4f0246.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొదట లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేదనలో క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితం అయింది.
3/8
![లక్నో జట్టులో కైల్ మేయర్స్ (73: 38 బంతుల్లో), నికోలస్ పూరన్ (36: 21 బంతుల్లో) ఆయుష్ బదోనీ (18; 7 బంతుల్లో) అదరగొట్టారు. దిల్లీలో వార్నర్ (56; 48 బంతుల్లో) ఒక్కడే రాణించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/6e6e7aa65c3e02e8d40e5ff28863a53d9f9bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లక్నో జట్టులో కైల్ మేయర్స్ (73: 38 బంతుల్లో), నికోలస్ పూరన్ (36: 21 బంతుల్లో) ఆయుష్ బదోనీ (18; 7 బంతుల్లో) అదరగొట్టారు. దిల్లీలో వార్నర్ (56; 48 బంతుల్లో) ఒక్కడే రాణించాడు.
4/8
![బౌలింగ్‌లో లక్నో పేసర్ మార్క్ వుడ్ 14 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/6f772ffbb15800aba0df61d1f181e6aec3ec3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బౌలింగ్‌లో లక్నో పేసర్ మార్క్ వుడ్ 14 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.
5/8
![బౌండరీస్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/80aa3ba92853f7a22b200ba01ee30959d22d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బౌండరీస్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్
6/8
![ఎలక్ట్రిస్ స్ట్రైకర్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/18ef4513cba6c770928908052dd0d6270c4b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎలక్ట్రిస్ స్ట్రైకర్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్
7/8
![గేమ్ ఛేంజ్ అవార్డు అందుకుంటున్న మార్క్ వుడ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/1f853a083febcddf2c8e154c51509b3011824.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గేమ్ ఛేంజ్ అవార్డు అందుకుంటున్న మార్క్ వుడ్
8/8
![మోస్టు వాల్యుబుల్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/8fa27d496178d19919084cbb0e7d464bcbd98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మోస్టు వాల్యుబుల్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్
Published at : 02 Apr 2023 12:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion