టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొని తిరిగి భారత్ వచ్చిన అథ్లెట్లకు ఘన స్వాగతం లభించింది.
దిల్లీ చేరుకున్న వీరికి పూలమాలలు వేసి సత్కరించారు SAI సిబ్బంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఈసారి పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధించింది.
ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.
19 పతకాలతో భారత్ 24వ స్థానంలో నిలిచింది.
హర్యానా స్పోర్ట్స్ మినిస్టర్‌తో పాటు భారత హాకీ మాజీ ఆటగాడు సందీప్ సింగ్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు.
అభిమానులు కూడా పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకుని క్రీడాకారులకు స్వాగతం పలికారు.
విశ్వ క్రీడలు టోక్యో పారాలింపిక్స్ 2020 ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ గురువారం పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
సోమవారం ఉదయం కొంతమంది క్రీడాకారులు భారత్ చేరుకోగా... మిగిలిన వారు సాయంత్రానికి భారత్ చేరుకున్నారు.
స్వర్ణం, కాంస్యం గెలిచిన అవని లేఖరాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
ప్రపంచ కప్‌తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ప్రపంచ కప్ ఫైనల్ ముందు ఫొటో షూట్ కంపల్సరీ - ప్రపంచకప్‌తో పాత కెప్టెన్ల ఫొటోలు చూసేయండి?
తెలంగాణలో రేపే కౌంటింగ్-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం
Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
/body>