అన్వేషించండి

BCCI Injury Updates: రాహుల్‌, బుమ్రా, శ్రేయస్‌ ప్రోగ్రెస్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన బీసీసీఐ!

BCCI Injury Updates: గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్, రిషభ్ పంత్‌ ఫిట్‌నెస్‌ లెవల్స్‌పై బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది.

కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌

1/5
జస్ప్రీత్ బుమ్రా: ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరమైన జస్ప్రీత్‌ బుమ్రా అతి త్వరలోనే క్రికెట్‌ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. రిహాబిలిటేషన్‌లో ఆఖరి దశలో ఉన్నాడు. నెట్‌లో అత్యంత తీవ్రతతో బౌలింగ్‌  చేస్తున్నాడు.

2/5
ప్రసిద్ధ కృష్ణ: ఈ యువ ఫాస్ట్‌ బౌలర్‌ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ పెంచుకున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి ఎన్‌సీఏ నిర్వహించే ప్రాక్టీస్‌ మ్యాచుల్లో ఆడనున్నాడు. బీసీసీఐ వైద్య బృందం వీరి ప్రోగ్రెస్‌పై సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాక్టీస్‌ మ్యాచుల తర్వాత నిర్ణయం తీసుకోనుంది.

3/5
కేఎల్‌ రాహుల్‌: ఐపీఎల్‌ మధ్యలో గాయపడి ఎన్‌సీఏకు వచ్చాడు రాహుల్‌. శస్త్రచికిత్స తర్వాత కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించాడు. స్ట్రెంత్‌, ఫిట్‌నెస్‌ డ్రిల్స్‌ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో అతడి స్కిల్స్‌, స్ట్రెంత్‌, కండీషనింగ్‌పై బీసీసీఐ దృష్టి సారించనుంది.

4/5
శ్రేయస్‌ అయ్యర్‌: ఐపీఎల్‌కు ముందే శ్రేయస్‌ గాయపడ్డాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత ఫిట్‌నెస్‌ అందుకున్నాడు. రాహుల్‌తో పాటు ప్రతి రోజూ స్ట్రెంత్‌, కండీషనింగ్‌, స్కిల్‌ ట్రైనింగ్‌ పొందుతున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

5/5
రిషభ్ పంత్‌: ఈ యువ వికెట్‌ కీపర్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నాడు. కారు ప్రమాదం తర్వాత ఫాస్ట్‌గా కోలుకున్నాడు. ఎన్‌సీఏలో ప్రత్యేకంగా రూపొందించిన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నాడు. కీపింగ్‌, బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Embed widget