అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
MS Dhoni : న్యూ హెయిర్ స్టైల్‌తో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న MS ధోని.. వైరల్ అవుతున్న తలా ఫోటోలు
MS Dhoni New Hair Style : మహేంద్ర సింగ్ ధోని. క్రికెటర్ అభిమానులకు ఈ పేరు ఓ ఎమోషన్. అలాగే తన హెయిర్ స్టైల్‌కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా తలా తన న్యూ హెయిర్ స్టైల్‌తో కనిపించాడు.
![MS Dhoni New Hair Style : మహేంద్ర సింగ్ ధోని. క్రికెటర్ అభిమానులకు ఈ పేరు ఓ ఎమోషన్. అలాగే తన హెయిర్ స్టైల్‌కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా తలా తన న్యూ హెయిర్ స్టైల్‌తో కనిపించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/833d05d76d3dc4cd06ff4f9ea0c75e411719556512183874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహేంద్ర సింగ్ ధోని లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/aalimhakim)
1/7
![ఎమ్ఎస్డి ఏమి చేసినా తలా ఫర్ ఏ రీజన్ అంటారు ఫ్యాన్స్. అలాగే ధోని కూడా ఏమి చేసినా తన మార్క్ కనిపిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/aalimhakim)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/0e6c571d87054086f4eae0aea61a741964b11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎమ్ఎస్డి ఏమి చేసినా తలా ఫర్ ఏ రీజన్ అంటారు ఫ్యాన్స్. అలాగే ధోని కూడా ఏమి చేసినా తన మార్క్ కనిపిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/aalimhakim)
2/7
![ధోని ఆటతో పాటు.. అతని నేచర్‌కు కూడా అభిమానులు ఉన్నారు. అలాగే ధోని హెయిర్‌కి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.(Image Source : Instagram/aalimhakim)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/401fec04de9c0016c05cccaea4c3c2a97ce8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ధోని ఆటతో పాటు.. అతని నేచర్‌కు కూడా అభిమానులు ఉన్నారు. అలాగే ధోని హెయిర్‌కి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.(Image Source : Instagram/aalimhakim)
3/7
![ధోని లాంగ్ హెయిర్ అంటే అభిమానులు చాలా ఇష్టపడుతుంటారు. 2024 ఐపీఎల్ సమయంలో ధోని లాంగ్ హెయిర్‌తోనే కనిపించాడు. (Image Source : Instagram/aalimhakim)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/37868dc7aaa5e5c8b2fc7f82d59e5964b6acc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ధోని లాంగ్ హెయిర్ అంటే అభిమానులు చాలా ఇష్టపడుతుంటారు. 2024 ఐపీఎల్ సమయంలో ధోని లాంగ్ హెయిర్‌తోనే కనిపించాడు. (Image Source : Instagram/aalimhakim)
4/7
![తాజాగా ఈ హెయిర్‌ను స్టైలింగ్ చేయించి.. న్యూ లుక్‌లో కనిపించాడు ధోని. దానికి సంబంధించిన ఫోటోలను ఆలిమ్ హకిమ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. Our Young,Dynamic & Handsome Mahendra Singh Dhoni @mahi7781 🔥👑😍🏏❤️💇♂️It’s a pure joy to cut & style our 👑Thala’s hair and he is always courteous enough to let me click his pics ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.(Image Source : Instagram/aalimhakim)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/ba76d42fa1d6b5d39ea3fe1df419e075f7689.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ హెయిర్‌ను స్టైలింగ్ చేయించి.. న్యూ లుక్‌లో కనిపించాడు ధోని. దానికి సంబంధించిన ఫోటోలను ఆలిమ్ హకిమ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. Our Young,Dynamic & Handsome Mahendra Singh Dhoni @mahi7781 🔥👑😍🏏❤️💇♂️It’s a pure joy to cut & style our 👑Thala’s hair and he is always courteous enough to let me click his pics ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.(Image Source : Instagram/aalimhakim)
5/7
![గతంలోనూ ఆలిమ్ ధోనికి హెయిర్ స్టైలింగ్ చేశాడు. అప్పట్లో ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్‌ని బాగా చుట్టేశాయి. ఐపీఎల్ తర్వాత వచ్చిన ఈ న్యూ లుక్ కూడా అదే రేంజ్లో వైరల్ అవుతున్నాయి. (Image Source : Instagram/aalimhakim)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/1c1d84db610f5a46a03d040e5358019c5fb22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గతంలోనూ ఆలిమ్ ధోనికి హెయిర్ స్టైలింగ్ చేశాడు. అప్పట్లో ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్‌ని బాగా చుట్టేశాయి. ఐపీఎల్ తర్వాత వచ్చిన ఈ న్యూ లుక్ కూడా అదే రేంజ్లో వైరల్ అవుతున్నాయి. (Image Source : Instagram/aalimhakim)
6/7
![ఈ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. సినిమా హీరోలు కూడా తన లుక్స్ ముందు సరిపోరంటూ కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/aalimhakim)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/02bc06e445f5bd0081b511d3ff11af5003e8c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. సినిమా హీరోలు కూడా తన లుక్స్ ముందు సరిపోరంటూ కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/aalimhakim)
7/7
![💇♂️ The One & Only Our Thala 🔥👑 Mahendra Singh Dhoni 👑 @mahi7781 👑🏏❤️ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.(Image Source : Instagram/aalimhakim)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/3f9e42a7a652add6d7daf60cca0a8d351ae1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
💇♂️ The One & Only Our Thala 🔥👑 Mahendra Singh Dhoni 👑 @mahi7781 👑🏏❤️ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.(Image Source : Instagram/aalimhakim)
Published at : 28 Jun 2024 12:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement