అన్వేషించండి

KL Rahul Athiya Shetty Wedding Pics: క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లిసందడి చూశారా!

KL Rahul Athiya Shetty First Pics After Wedding: క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబైలో ఇద్దరూ చాలా సింపుల్‌గా కొద్ది మంది సన్నిహితుల మధ్య ఏడు అడుగులు వేశారు.

కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లి ఫొటోలు

1/17
భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఓ ఇంటి వాడయ్యాడు.

2/17
బాలీవుడ్ సీనియర్ నటుడి కూతురు, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం చేసుకున్నారు.

3/17
ముంబైలో ఇద్దరూ చాలా సింపుల్‌గా కొద్ది మంది సన్నిహితుల మధ్య ఏడు అడుగులు వేశారు. కేఎల్ రాహుల్, అతియా వివాహానికి చాలా సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

4/17
అయితే కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉండనుంది. దీనికి దాదాపు మూడు వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది.

5/17
కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి.

6/17
మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, మెంటర్ గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‌లు... కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహానికి హాజరయ్యారు.

7/17
న్యూజిలాండ్ సిరీస్ కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి క్రికెటర్లు వివాహానికి హాజరు కాలేదు.

8/17
వివాహం తర్వాత కేఎల్ రాహుల్, అతియా శెట్టి హనీమూన్‌కు వెళ్లే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.

9/17
నిజానికి ప్రస్తుతం ఇద్దరి షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంది. అలాంటి పరిస్థితిలో వివాహం తర్వాత ఇద్దరూ తమ తమ పనిలో బిజీగా ఉంటారు.

10/17
అతియా శెట్టి బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ ష్రాఫ్ లొకేషన్‌కి రావడం కనిపించింది. ఇంతకుముందు కృష్ణ ష్రాఫ్ ఈ పెళ్లికి రెడీ అవుతున్న ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

11/17
కొత్త జంట కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి

12/17
కేఎల్ రాహుల్ వివాహానికి హాజరైన క్రికెటర్ ఇషాంత్ శర్మ

13/17
ముంబైలో సెలబ్రిటీలు కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులను ఆశీర్వదించారు

14/17
వేదిక వెలుపల అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి, అన్నయ్య అహన్ శెట్టి ఫొటోగ్రాఫర్ల కోసం పోజులిచ్చారు.

15/17
సునీల్ శెట్టి స్టీల్ గ్రే షేర్వానీలో మెరిసిపోతుండగా, అహన్ శెట్టి క్రీమ్ కలర్ షేర్వాణిలో తలపై తిలకంతో కనిపించారు. వీరిద్దరి స్టైలింగ్ అదుర్స్ అనిపించేలా ఉంది.

16/17
అతిథులను పలకరిస్తున్న తండ్రీకొడుకు
అతిథులను పలకరిస్తున్న తండ్రీకొడుకు
17/17
నటి అతియా శెట్టి సోదరుడు అహన్ శెట్టి
నటి అతియా శెట్టి సోదరుడు అహన్ శెట్టి

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget