అన్వేషించండి

Gautam Gambhir: టీమిండియా హెడ్‌ కోచ్‌ భవంతి చూస్తే మతి పోవాల్సిందే

Photos of Gambhir's Luxurious Home: రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఢిల్లీలో దాదాపు రూ. 20 కోట్ల విలువైన విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు.

టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్ గంభీర్ కుటుంబం (Photo Source: instagram/@gautamgambhir55)

1/6
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కొత్త బాధ్యతలు చేపట్టారు. గౌతం ఢిల్లీ లోని రూ. 20 కోట్ల విలువైన  విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు.

2/6
గంభీర్ తరచుగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అద్భుతమైన ఆ ఇంటిని ఆ ఫోటోలలో చూడచ్చు. గౌతం, అతని భార్య నటాషా జైన్ ఇద్దరు తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని తీర్చిదిద్దుకునారు.

3/6
ఢిల్లీలోని గంభీర్ భవనం  చూడటానికి అద్బుతంగాను, ఉండటానికి సౌకర్యంగానూ ఉంటుంది. అలాగే ఇందులో ఫిట్‌నెస్ కోసం ఒక చక్కని  జిమ్‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

4/6
గౌతం,  నటాషా జైన్ ప్రేమించుకొని, తరువాత పెద్దల అంగీకారంతో  2011లో అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అజీన్, అనైజా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గంభీర్ తన భార్య, పిల్లలతో  ఇంట్లో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతాడు.

5/6
గౌతం  తన భార్య నటాషా గురించి చాలా  ఇంటర్వ్యూల్లో ప్రశంసలు కురిపించాడు. తాను ఒక అద్భుతమైన జీవిత భాగస్వామిని  పొందానంటూ కితాబిస్తాడు. ఈ జంట ప్రతి పండుగానీ చక్కగా జరుపుకుంటారు. అలాగే ప్రతి దీపావళికి తప్పకుండా ఫోటోను షేర్ చేస్తారు.

6/6
ఐపీఎల్​ కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు ఛాంపియన్ గా నిలబెట్టిన రోజు నుంచి గంభీర్ ప్రధాన కోచ్ కావాలనే చర్చలు తీవ్రమయ్యాయి. చివరకు అదే జరిగింది.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget