అన్వేషించండి
Puri Jagannath Rath Yatra 2025: గర్భగుడి నుంచి భక్తజనం మధ్యకు తరలివచ్చే జగన్నాథుడు .. రథయాత్ర గురించి ఈ విషయాలు తెలుసా!
Jagannath Rath Yatra 2025: ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో విదియ రోజు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 27న వచ్చింది. ఈ రథయాత్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
Puri Jagannath Rath Yatra 2025
1/6

ప్రపంచంలో అత్యంత పురాతనమైనది పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఎప్పుడు మొదలైందన్నది స్పష్టమైన ఆధారాలు లేవు.. బ్రహ్మపురాణం, పద్మపురాణంలోనూ రథయాత్ర గురించి ఉంది
2/6

గర్భగుడిలో ఒక్కసారి ప్రతిష్ఠించిన విగ్రహాలు బయటకు తీసుకురారు..కేవలం ఉత్సవ విగ్రహాలనే ఊరిగేస్తారు. కానీ పూరీ ఆలయంలో మాత్రం గర్భగుడిలో కొలువైన జగన్నాథుడినే బయటకు తీసుకొస్తారు
Published at : 26 Jun 2025 12:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















