తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు గురువారానికి 8వ రోజుకి చేరుకున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా శ్రీవారికి ఈరోజు రథోత్సవం నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా సర్వ భూపాల వాహనాన్నే రథంలా అలంకరించి ఉత్సవాలు నిర్వహించారు.
సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు శ్రీ మలయప్ప స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు.
సర్వభూపాల అంటే రాజులకు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్టించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, తితిదే ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి
సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి
సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి
Ganga Pushkaralu 2023: హరిద్వార్ లో బ్రహ్మకుండ్ ఘాట్ వద్ద గంగాపుష్కరాల సందడి
Sri Rama Pattabhishekam: భద్రాద్రి రామయ్య పుష్కర మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం
Tirumala : తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు, హనుమంతునిపై వేంకటాద్రి రాముడు
Bhadrachalam Sri Rama Navami 2023: భద్రాద్రిలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం చూసేందుకు రెండు కళ్లు చాలవు
Tirumala : తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు