అన్వేషించండి
In Pics: గాల్లో తేలినట్టుందే..! నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో.. ఈ నదిని చూశారా?
గాల్లో తేలినట్టుందే! ఈ నదిలో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో!
1/5

కేంద్ర జలశకితి వనరుల శాఖ ట్విట్టర్ లో పోస్టు చేసిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
2/5

ప్రపంచంలోనే అత్యంత స్వచ్చమైన నదుల్లో ఒకటి అని, భారతదేశంలోనే ఇది ఉందని వెల్లడించింది
3/5

ఈ నది పేరు ఉంగోట్. షిల్లాంగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.
4/5

పడవ నీళ్లలో వెళ్తుంటే నది అడుగు భాగంలో ఉన్నది ప్రతిదీ చాలా స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం.
5/5

దేశంలోని నదులన్నీ ఇలా ఉండాలని ఆశిస్తున్నామని ..హాట్సాఫ్ మేఘాలయ ప్రజలు అంటూ నెటిజన్లు అంటున్నారు.
Published at : 17 Nov 2021 06:12 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్‌స్టైల్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















