అన్వేషించండి
Gold Necklace Price: 2 తులాల బంగారు చైన్‌కు, అంతే మొత్తంలో కాయిన్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది
Gold Rate Today | దీపావళి సందర్భంగా, మార్కెట్లో ఇన్వెస్టిమెంట్ పర్పస్ కోసం బంగారం కొనుగోళ్లు అధికం కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. రెండు తులాల బంగారు హారం, నాణేల ధరల మధ్య వ్యత్యాసం తెలుసుకోండి.
బంగారు ధర
1/6

2 తులాల బంగారు చైన్ సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అంతే బరువున్న బంగారు నాణెం 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసింది తీసుకుందాం. క్యారెట్ల వ్యత్యాసం ఒక్కో గ్రాము బంగారం ధరలో మార్పును సూచిస్తుంది.
2/6

మేకింగ్ ఛార్జీలు ఆధారంగా ధర మారుతుంది. నెక్లెస్ తయారీని బట్టి, నెక్లెస్ తయారీ ఛార్జీలు బంగారం ధరలో 5 నుంచి 30% వరకు ఉండవచ్చు. అదే నాణేలపై తయారీ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కేవలం 3 శాతం నుండి 11% మధ్య ఉంటుంది.
Published at : 17 Oct 2025 03:37 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















