అన్వేషించండి
Tangmarg Waterfall: నీళ్లు మంచుగా మారిన వేళ - తంగ్ మర్గ్ జలపాతానికి పోటెత్తిన పర్యాటకులు
Tangmarg Waterfall: కశ్మీర్ లోయలోని తంగ్‌మర్గ్ జలపాతం మరోసారి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. శీతాకాలం రాగానే ఈ ఎత్తైన జలపాతం గడ్డకట్టుకుపోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడకు వస్తున్నారు.
నీళ్లు మంచుగా మారిన వేళ - తంగ్ మర్గ్ జలపాతానికి పోటెత్తిన పర్యాటకులు
1/6

పర్యాటకులను ఆకట్టుకుంటున్న కశ్మీర్ లోయలోని తంగ్‌మర్గ్ జలపాతం
2/6

ఈ జలపాతం శ్రీనగర్ గుల్మార్గ్‌లోని తంగ్‌మార్గ్ ప్రాంతంలో ఉంటుంది.
3/6

వేసవికాలంలో అంత్తెత్తు నుండి నీరు జాలువారుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది.
4/6

చలికాలంలో విపరీతంగా తగ్గిపోయే ఉష్ణోగ్రతల వల్ల నీరు పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది.
5/6

నీరంతా మంచుగా మారి ఎత్తైన గోడలా తయారైన తంగ్ మర్గ్ జలపాతం
6/6

పెద్ద ఎత్తున జలపాతాన్ని చూసేందుకు వెళ్తున్న పర్యాటకులు
Published at : 19 Jan 2023 04:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















