అన్వేషించండి
Dhoni’s Birthday Special : ధోని బర్త్ డే స్పెషల్.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా MSD లాగా కూల్‌గా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Dhoni’s Birthday :మహేంద్ర సింగ్ ధోనిని 'కెప్టెన్ కూల్' అంటారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా, స్ట్రాంగ్‌గా ఉండడంలో ధోనికి ధోనినే సాటి. మనం కూడా ధోనిలాగా ఏ పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఎలా ఉండాలో తెలుసుకుందాం.
మహేంద్ర సింగ్ ధోని బర్త్ డే(Image SOurce : X)
1/7

ధోని తన పర్సనల్, ప్రొఫెనల్ లైఫ్‌లో కూడా చాలా కూల్‌గా ఉంటాడు. ఈ స్వభావం వల్లనే చాలామంది ఆయనకు అభిమానులుగా మారారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కూల్‌గా నిర్ణయాలు తీసుకుని.. వాటిని సక్సెస్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాడు. జర్నల్ ఆఫ్ సైకలాజికల్ సైన్స్ (2024) అధ్యయనం ప్రకారం.. ఒత్తిడిని, భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకునేవారు ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారట.
2/7

ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన మానిసక వైద్యుడు డాక్టర్ రజత్ శర్మ ప్రకారం ధోని ప్రశాంత స్వభావం.. అతని మానసిక స్థితిస్థాపకతకు ఫలితమని తెలిపారు. ఒత్తిడిని నియంత్రించుకోవడం కోసం తగినంత నిద్రపోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే సానుకూల ఆలోచనను అలవర్చుకోవాలని సూచించారు..
Published at : 07 Jul 2025 06:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















