అన్వేషించండి
Ginger for Winter : చలికాలంలో అల్లం తింటే అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం.. చలి, దగ్గు, గొంతు నొప్పి దూరం
Ginger Benefits in Winter : చలికాలంలో ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండేందుకు మీ డైట్లో అల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల కలిగే లాభాలు ఏంటంటే..
అల్లంతో ప్రయోజనాలు ఇవే
1/6

అల్లంలో థర్మల్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి. చలికాలంలో చేతులు, పాదాలు చల్లగా ఉండటం, వణుకు లేదా చలి అనిపించడం సర్వసాధారణం. అల్లం ఈ సమస్యలను తగ్గిస్తుంది. అందువల్ల చలిలో అల్లం టీ లేదా కషాయం తాగడం చాలా ఉపయోగకరంగా చెప్తారు.
2/6

అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు కొద్ది మొత్తంలో అల్లం తినడం వల్ల జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు వంటి వ్యాధులతో పోరాడటానికి మీరు మరింత స్ట్రాంగ్ అవుతారు.
Published at : 09 Dec 2025 10:49 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















