అన్వేషించండి

Morning Salt Water : ఉదయం ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగితే ఏమవుతుంది? తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

Salt Water on an Empty Stomach : ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీరు తాగితే శరీరం డిటాక్స్ అవుతుందని.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. బరువు తగ్గుతారని సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తుంటాయి. వీటిలో నిజమెంత?

Salt Water on an Empty Stomach : ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీరు తాగితే శరీరం డిటాక్స్ అవుతుందని.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. బరువు తగ్గుతారని సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తుంటాయి. వీటిలో నిజమెంత?

సాల్ట్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

1/7
ఉప్పు నీరు తాగితే శరీరంలోని విషపదార్థాలు, టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయని చాలామంది నమ్ముతారు. కానీ ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో ఈ పనిని ప్రధానంగా కాలేయం, కిడ్నీలు సహజంగానే చేస్తాయి. కాబట్టి ఉప్పు నీటిని డిటాక్స్ డ్రింక్గా భావించకూడదు.

2/7
గోరువెచ్చని నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగడం వల్ల కొందరికి జీర్ణక్రియ మెరుగుపడినట్లు అనిపించవచ్చు. అయితే దీనిపై మరింత పరిశోధనలు అవసరం. మలబద్ధకానికి ఇది చికిత్స కాదని గుర్తించుకోవాలి.
గోరువెచ్చని నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగడం వల్ల కొందరికి జీర్ణక్రియ మెరుగుపడినట్లు అనిపించవచ్చు. అయితే దీనిపై మరింత పరిశోధనలు అవసరం. మలబద్ధకానికి ఇది చికిత్స కాదని గుర్తించుకోవాలి.
3/7
ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యాన్ని కాపాడటానికి అవసరం అవుతుంది. అయితే సాధారణ ఆహారం ద్వారానే చాలామందికి అవసరమైన సోడియం లభిస్తుంది. అదనంగా ఉప్పు నీరు తాగాల్సిన అవసరం చాలా మందికి ఉండదు.
ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యాన్ని కాపాడటానికి అవసరం అవుతుంది. అయితే సాధారణ ఆహారం ద్వారానే చాలామందికి అవసరమైన సోడియం లభిస్తుంది. అదనంగా ఉప్పు నీరు తాగాల్సిన అవసరం చాలా మందికి ఉండదు.
4/7
రోజూ అధిక మోతాదులో ఉప్పు నీరు తాగితే రక్తపోటు పెరగడం, శరీరంలో నీరు నిల్వ ఉండటం, కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడటం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా హైబీపీ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు దీన్ని అలవాటుగా చేసుకోకూడదు.

5/7
ఒకవేళ తాగాలనుకుంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు మాత్రమే కలపాలి. ఎక్కువ ఉప్పు వేయడం మంచిది కాదు. రోజూ తాగే అలవాటు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఒకవేళ తాగాలనుకుంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు మాత్రమే కలపాలి. ఎక్కువ ఉప్పు వేయడం మంచిది కాదు. రోజూ తాగే అలవాటు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
6/7
హైబీపీ ఉన్నవారు, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణులు శరీరంలో వాపు సమస్యలు ఉన్నవారు తాగకపోవడమే మంచిది. అలాగే ఉప్పు నీరు తాగితే బరువు తగ్గుతారని చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవు కాబట్టి దీనిపైనే ఫోకస్ చేయకూడదు.

7/7
అలాగే ఉప్పు నీరు తాగిన తర్వాత తల తిరగడం, వాంతులు, అధిక దాహం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
అలాగే ఉప్పు నీరు తాగిన తర్వాత తల తిరగడం, వాంతులు, అధిక దాహం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu  Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget