అన్వేషించండి
High Blood Pressure : బీపీ, గుండెను 7 రకాలుగా డ్యామేజ్ చేస్తుందట.. పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకండి
BP Effects on Heart : అధిక రక్తపోటు వల్ల గుండె ధమనుల వ్యాధి వస్తుంది. ఇది ధమనుల గోడలను దళసరిగా చేస్తుంది. అలాగే రక్తపోటు మరికొన్ని విధాలుగా గుండెను డ్యామేజ్ చేస్తుదంట. జాగ్రత్త.
గుండెపై బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే
1/7

అధిక రక్తపోటు కారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి సంభవించవచ్చు. అధిక రక్తపోటు గుండె ధమనుల గోడలను దళసరిగా, గట్టిగా చేస్తుంది. వీటిలో కొవ్వు పేరుకుపోయి ఫలకం ఏర్పడటం ప్రారంభమవుతుంది. దీని వలన రక్త ప్రవాహం తగ్గుతుంది. నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటివి కనిపిస్తాయి. సమయానికి రక్తపోటును నియంత్రించడం ద్వారా ఈ వ్యాధిని దూరం చేసుకోవచ్చు.
2/7

అంతేకాకుండా అధిక రక్తపోటు వల్ల ధమనులు ఇరుకుగా మారుతాయి. గుండెకు తగినంత ఆక్సిజన్ అందదు. ఆ సమయంలో ఛాతీలో నొప్పి లేదా మంట వస్తుంది. దీనిని ఆంజినా అంటారు. అధిక రక్తపోటు కారణంగా గుండెకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. కానీ సరఫరా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Published at : 31 Oct 2025 06:41 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















