అన్వేషించండి
Flying Money : పేపర్ కరెన్సీని మొదటిసారి ఎవరు ముద్రించారు? 99% మందికి తెలియని ఆన్సర్ ఇదే
Story Behind Paper Currency : పేపర్ కరెన్సీ అనేది ఆకస్మికంగా జరిగినది ఏమి కాదు. వాణిజ్య అవసరాల నుంచి ఎప్పుడో పుట్టింది. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న దేశం ఏంటో చూసేద్దాం.
పేపర్ కరెన్సీ మొదట స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా?
1/7

ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం.. లోహపు నాణేలతో జరిగేది. రాగి, వెండి, బంగారు నాణేలు మాత్రమే లావాదేవీలకు ఆధారంగా ఉండేవి. అయితే వ్యాపారం పెరిగేకొద్దీ ముఖ్యంగా సుదూర వాణిజ్యంలో, భారీ నాణేలను తీసుకెళ్లడం పెద్ద సమస్యగా మారింది.
2/7

చైనా లాంటి పెద్ద దేశంలో వ్యాపారులు వందల కిలోల నాణేలను తమ వెంట తీసుకెళ్లవలసి వచ్చేది. దీనివల్ల సమయం, శ్రమ, భద్రతకు సంబంధించిన సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యకు మొట్టమొదటి పరిష్కారం చైనాలో కనుగొన్నారు. ఏడవ శతాబ్దంలో టాంగ్ రాజవంశం పాలనలో వ్యాపారం అత్యున్నత స్థాయికి చేరుకుంది.
Published at : 09 Jan 2026 05:01 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















