అన్వేషించండి

Diapers Damage Babies Kidneys : పిల్లలకు డైపర్లు వేస్తే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయా? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే

Diapers for Babies : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డైపర్ల వల్ల పిల్లలకు కిడ్నీలు దెబ్బతింటాయనే ఒక వీడియో వైరల్ అయింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరి నిపుణులు ఏమంటున్నారంటే..

Diapers for Babies : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డైపర్ల వల్ల పిల్లలకు కిడ్నీలు దెబ్బతింటాయనే ఒక వీడియో వైరల్ అయింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరి నిపుణులు ఏమంటున్నారంటే..

పిల్లలకు డైపర్లు వేయవచ్చా?

1/7
శిశు వైద్య నిపుణుల ప్రకారం.. ఈ వాదన పూర్తిగా తప్పు. పిల్లలకు డైపర్ వేయడం వల్ల పిల్లల కిడ్నీలపై ఎటువంటి ప్రభావం ఉండదు. డైపర్ పని పిల్లల టాయిలెట్ను పీల్చుకోవడం, తద్వారా పిల్లలు తడిగా ఉండకుండా చూసుకోవడం మాత్రమే. కిడ్నీలు శరీరంలోపల ఉంటాయి. వాటి పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం. కాబట్టి డైపర్ల వల్ల కిడ్నీలకు ఎటువంటి హాని జరగదు.

2/7
ఒకవేళ పిల్లలు ఎక్కువ సమయం పాటు తడి డైపర్ వేసుకుని ఉంటే.. చర్మంపై దద్దుర్లు, దురద లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. తడి డైపర్లలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది పిల్లల మూత్ర మార్గాలకు చేరుకుంటుంది. కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియానే UTIకి కారణమవుతుంది. అయినప్పటికీ UTI సమస్యలు చాలా సందర్భాలలో నయమవుతుంది. ఇది కిడ్నీ ఫెయిల్ వంటి తీవ్రమైన సమస్యగా మారదు. అందువల్ల సమయానికి డైపర్ మార్చడం చాలా ముఖ్యం.

3/7
నిపుణుల సలహా ఏమిటంటే.. డైపర్ ఎక్కువ తడిగా కనిపించకపోయినా.. రోజుకు 3 నుంచి 4 గంటలకు ఒకసారి మార్చాలి. పిల్లలు మలం విసర్జన చేస్తే వెంటనే డైపర్ మార్చండి. ఎందుకంటే మురికి కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పరిశుభ్రతను కాపాడుకోవడం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

4/7
డైపర్ మార్చిన తరువాత శిశువు చర్మాన్ని బేబీ వైప్స్ లేదా గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. తరువాత చర్మాన్ని కొన్ని సెకన్లపాటు ఆరనివ్వండి. అవసరమైతే చర్మం మృదువుగా, సురక్షితంగా ఉండటానికి తేలికపాటి బేబీ క్రీమ్ లేదా రాష్ క్రీమ్ ఉపయోగించవచ్చు.

5/7
పిల్లలు నిద్ర, విశ్రాంతి తీసుకునే సమయంలో తాజా డైపర్ ధరించడం చాలా ముఖ్యం. రాత్రి సమయంలో శిశువు ఎక్కువసేపు నిద్రపోతారు. కాబట్టి తడి డైపర్ అసౌకర్యం లేదా చర్మపు ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. తాజా డైపర్ శిశువు ప్రశాంతంగా నిద్రపోవడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది.

6/7
పగలు కొన్ని గంటలపాటు పిల్లలకు డైపర్ వేయకపోవడమే మంచిది. ఇది చర్మం గాలి పీల్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. మీరు పిల్లవాడిని కాటన్ బట్టలు లేదా నాపీలో ఉంచవచ్చు.

7/7
కెమికల్ డైపర్స్ ఉపయోగించకూడదు అనుకుంటే.. ఈ మధ్య మార్కెట్లో క్లాత్ డైపర్ లేదా ఆర్గానిక్ కాటన్ డైపర్లు కూడా లభిస్తున్నాయి. వీటిని మళ్లీ ఉపయోగించవచ్చు. పర్యావరణానికి మంచివి. పిల్లల చర్మానికి మృదువుగా ఉంటాయి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో -  50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget