అన్వేషించండి
Tips to Avoid AC Blasting : AC పేలిపోవడానికి కారణాలివే... అవుట్డోర్, ఇండోర్ యూనిట్లను ఎలా చూసుకోవాలో తెలుసా?
Biggest Mistakes to Avoid While Using AC : ఏసీ పేలడానికి చిన్న చిన్న నిర్లక్ష్యాలే కారణం కావచ్చు. ఇండోర్ అవుట్డోర్ యూనిట్లను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో చూసేద్దాం.
ఏసీ బ్లాస్ట్ అవ్వకుండా తీసుకోవాల్సిన టిప్స్ ఇవే
1/6

ఏసీని ఉపయోగించేప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే రాంగ్ కరెంట్ కనెక్షన్. వైరింగ్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా సర్క్యూట్ ఓవర్లోడ్ అయినప్పుడు ఏసీపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మెషన్ నెమ్మదిగా నష్టం కలిగిస్తుంది. ప్రారంభంలో వేడి లేదా స్పార్క్ మాత్రమే కనిపిస్తుంది. కానీ శ్రద్ధ తీసుకోకపోతే పేలుడు ప్రమాదం ఎక్కువ అవుతుంది.
2/6

అంతేకాకుండా AC ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇండోర్ యూనిట్ ఫిల్టర్లు, వెంట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి పేరుకుపోవడం వల్ల గాలి ప్రవాహం ఆగిపోతుంది. దీనివల్ల మిషన్ కూడా వేడెక్కుతుంది. ఈ వేడి క్రమంగా అంతర్గత భాగాలకు నష్టం కలిగిస్తుంది.
Published at : 16 Sep 2025 11:44 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















