అన్వేషించండి

Summer Tips: వేసవిలో మీ ఫ్యాన్ స్లోగా తిరుగుతుందా? ఈ టిప్స్‌ పాటిస్తే వేగాన్ని పెరుగుతుంది! 

Summer Tips: వేసవి వచ్చింది అంటే చాలా ఫ్యాన్స్‌లు ఏ స్థాయిలో తిరుగుతున్నాయో గమనిస్తాం. మీ ఫ్యాన్ స్లోగా పని తిరుగుతుంటే ఈ టిప్స్ పాటించి స్పీడ్ పెంచవచ్చు!

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Summer Tips: సమ్మర్ వచ్చింది చాలు ఫ్యాన్స్‌, ఏసీలు, కూలర్స్‌ గుర్తుకు వస్తాయి. ఇప్పటి వరకు అవి ఎలా పని చేస్తాయో అని చూస్తుంటారు. కొందరు టెక్నీషియన్స్‌ను పిలుస్తారు. మరికొందరు సొంతంగానే రిపేర్ చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు వేసవిలో ఫ్యాన్లు తక్కువ స్పీడ్‌తో తిరుగుతుంటాయి. వాటి వేగం తగ్గడం వల్ల గాలి కూడా తక్కువగా వస్తంది. అయితే, దీని కోసం ఎలక్ట్రీషియన్‌ను పిలవాల్సిన పని లేకుండానే కొన్నిసార్లు మీరు సొంతంగా పరిష్కరించుకోవచ్చు.

వేసవిలో మీ ఫ్యాన్ నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తే, ఈ సమస్య సర్వసాధారణం కావచ్చు. దుమ్ము పేరుకుపోవడం, కెపాసిటర్ పనిచేయకపోవడం లేదా మోటారులో సమస్య వంటి వివిధ కారణాల వల్ల ఇది జరగొచ్చు. మీ ఫ్యాన్ వేగంగా తిరుగుతూ ధారాళంగా గాలి వచ్చేలా చేయడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. వాటి గురించి తెలుసుకుందాం.  

ఫ్యాన్ శుభ్రం చేయండి 

ఫ్యాన్ బ్లేడ్లు, మోటార్ హౌసింగ్‌లపై దుమ్ము పేరుకుపోవడం వేగాన్ని ప్రభావితం చేస్తుంది. కనీసం వారానికి ఒకసారి పొడి గుడ్డ లేదా వాక్యూమ్ క్లీనర్‌తో వాటిని క్లీన్‌ చేయండి.

కెపాసిటర్‌ను తనిఖీ చేసుకోండి  

ప్యాన్‌ స్లోగా తిరగడానికి కెపాసిటర్‌ కూడా కారణం కావచ్చు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. కెపాసిటర్లు 50-100 రూపాయలకు లభిస్తాయి. ఏ ఎలక్ట్రీషియన్ అయినా వాటిని సులభంగా ఫిట్ చేస్తారు. చిన్న ఐడియా ఉంటే మీరైనా ఫిట్ చేసుకోవచ్చు. 

లూబ్రికేషన్ (నూనె) వేయండి 

కాలక్రమేణా ఫ్యాన్ బేరింగ్‌లలో ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల కూడా నెమ్మదిస్తుంది. మోటారు  రెండు వైపులా కొద్ది మొత్తంలో మెషిన్ ఆయిల్‌ను అప్లై చేయండి. ఇది కూడా ప్యాన్ వేగాన్ని పెంచుతుంది.

వోల్టేజ్ తనిఖీ చేయండి 

తక్కువ వోల్టేజ్ కారణంగా కూడా ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. మీ ప్రాంతంలో వోల్టేజ్ కంటిన్యూగా తక్కువగా ఉంటే ఫ్యాన్‌ నెమ్మదిగా తిరగడమే కాకుండా పూర్తిగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే స్టెబిలైజర్‌ను ఇన్‌స్టాల్  చేసుకోవడం మంచిది.  

రెగ్యులేటర్‌ను మార్చండి 

పాత రెగ్యులేటర్ల సామర్థ్యం క్రమేణా తగ్గిపోతుంది. దీని వల్ల కూడా ఫ్యాన్స్ తిరగడం స్లో అవుతుంది. దీనికి పరిష్కారం ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్‌ను ఇన్‌స్టాల్  చేయడమే. ఇది చవకైనది,  ప్రభావవంతమైంది.

కొన్నిసార్లు మోటార్ బైండింగ్ దెబ్బతినడం వల్ల ఫ్యాన్ నెమ్మదిగా నడుస్తుంది, కాబట్టి అనేక ప్రయత్నాల తర్వాత కూడా ఫ్యాన్ నెమ్మదిగా నడుస్తుంటే మోటారును మార్చాల్సి రావచ్చు. 

 

Frequently Asked Questions

ఫ్యాన్ నెమ్మదిగా తిరగడానికి సాధారణ కారణాలు ఏమిటి?

ఫ్యాన్ నెమ్మదిగా తిరగడానికి దుమ్ము పేరుకుపోవడం, కెపాసిటర్ పనిచేయకపోవడం, మోటారులో సమస్య, తక్కువ వోల్టేజ్ లేదా పాత రెగ్యులేటర్ వంటి కారణాలు ఉండవచ్చు.

ఫ్యాన్ వేగం పెంచడానికి నేను ఏమి చేయాలి?

ఫ్యాన్ బ్లేడ్లు, మోటారును శుభ్రం చేయండి, కెపాసిటర్‌ను తనిఖీ చేయండి, బేరింగ్&zwnjలకు లూబ్రికేషన్ వేయండి, వోల్టేజ్&zwnjను పరిశీలించండి లేదా రెగ్యులేటర్&zwnjను మార్చండి.

ఫ్యాన్&zwnj శుభ్రంగా ఉంచుకోవడం వల్ల వేగం పెరుగుతుందా?

అవును, ఫ్యాన్ బ్లేడ్లు, మోటారు హౌసింగ్&zwnjపై దుమ్ము పేరుకుపోవడం వల్ల ఫ్యాన్ వేగం తగ్గుతుంది. కాబట్టి వారానికి ఒకసారి శుభ్రం చేయడం మంచిది.

తక్కువ వోల్టేజ్&zwnj ఫ్యాన్&zwnj వేగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

తక్కువ వోల్టేజ్&zwnj కారణంగా ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. నిరంతరాయంగా తక్కువ వోల్టేజ్ ఉంటే, ఫ్యాన్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల స్టెబిలైజర్&zwnjను వాడటం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
Choco Chip Cookies : చాకో చిప్ కుకీస్ సింపుల్, టేస్టీ రెసిపీ.. ఎగ్ లేకుండా ఎలా చేయవచ్చంటే
చాకో చిప్ కుకీస్ సింపుల్, టేస్టీ రెసిపీ.. ఎగ్ లేకుండా ఎలా చేయవచ్చంటే
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Tofu vs Paneer : టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Embed widget