అన్వేషించండి
Sleeping with Headphones : నిద్రపోయేప్పుడు మ్యూజిక్ వినే అలవాటు ఉందా? అయితే ఇది మీకోసమే
Sleeping with Music : చాలామందికి నిద్రపోయేప్పుడు మ్యూజిక్ వినే అలవాటు ఉంటుంది. కొందరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ పాటలు వింటూ నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు. మీరు వారిలో ఒకరా? అయితే ఇది మీకోసమే.
రాత్రుళ్లు హెడ్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోకూడదట (Image Source : Freepik)
1/7

నిద్రపోయేప్పుడు కాసేపు మ్యూజిక్ వినడం మంచిదే కానీ.. ఎక్కువసేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని లేదా ఇయర్ ఫోన్స్‌తో పాటలు వినడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.
2/7

సంగీతం మనసుకు హాయిని ఇస్తుంది. మంచి నిద్రను అందిస్తుంది. కానీ ఈ అలవాటు ఎక్కువసేపు కొనసాగితే మంచిది కాదట. దీనివల్ల చెవులు దెబ్బతిని.. ఒత్తిడిని పెంచుతాయట.
Published at : 02 Jun 2025 09:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















