అన్వేషించండి

Aloe Vera for Face : కలబందను ముఖానికి రాస్తున్నారా? లాభాలు, నష్టాలు ఇవే.. తప్పక తెలుసుకోండి

Aloe Vera on Your Face : కలబందను ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా తగిన ప్రయోజనాలు అందిస్తుంది. అయితే దీనిని ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభ, నష్టాలు తెలుసుకుందాం.

Aloe Vera on Your Face : కలబందను ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా తగిన ప్రయోజనాలు అందిస్తుంది. అయితే దీనిని ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభ, నష్టాలు తెలుసుకుందాం.

కలబందను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలు

1/8
కలబందలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి పొడిబారకుండా కాపాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
కలబందలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి పొడిబారకుండా కాపాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
2/8
కలబందలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ వాపు, మొటిమల వల్ల వచ్చే ఎర్రదనాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.
కలబందలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ వాపు, మొటిమల వల్ల వచ్చే ఎర్రదనాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.
3/8
క్రమం తప్పకుండా కలబందను ఉపయోగించడం వల్ల చర్మం సాఫ్ట్‌గా మారి సహజమైన గ్లోను పొందే అవకాశం ఉంటుంది.
క్రమం తప్పకుండా కలబందను ఉపయోగించడం వల్ల చర్మం సాఫ్ట్‌గా మారి సహజమైన గ్లోను పొందే అవకాశం ఉంటుంది.
4/8
ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల చర్మం మంటగా అనిపిస్తే కలబంద చల్లదనాన్ని అందించి కొంత ఉపశమనం కలిగించవచ్చు.
ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల చర్మం మంటగా అనిపిస్తే కలబంద చల్లదనాన్ని అందించి కొంత ఉపశమనం కలిగించవచ్చు.
5/8
ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు. కొందరిలో కలబంద వల్ల దురద, ఎర్రబడటం లేదా స్వల్ప అలెర్జీ ప్రతిచర్యలు కనిపించవచ్చు. అందుకే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు. కొందరిలో కలబంద వల్ల దురద, ఎర్రబడటం లేదా స్వల్ప అలెర్జీ ప్రతిచర్యలు కనిపించవచ్చు. అందుకే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
6/8
తరచుగా లేదా ఎక్కువసేపు కలబందను ముఖంపై ఉంచడం వల్ల కొందరిలో చర్మం డ్రైగా మారే అవకాశం ఉంటుంది.
తరచుగా లేదా ఎక్కువసేపు కలబందను ముఖంపై ఉంచడం వల్ల కొందరిలో చర్మం డ్రైగా మారే అవకాశం ఉంటుంది.
7/8
కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు చర్మ రకం, వాడే విధానం, ఇతర స్కిన్‌కేర్ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటాయి. ఒకరికి మంచి ఫలితం ఇచ్చినది మరొకరికి అదే విధంగా పనిచేయకపోవచ్చు.
కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు చర్మ రకం, వాడే విధానం, ఇతర స్కిన్‌కేర్ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటాయి. ఒకరికి మంచి ఫలితం ఇచ్చినది మరొకరికి అదే విధంగా పనిచేయకపోవచ్చు.
8/8
ఇవి కేవలం అవగాహన కోసమే. మీ శరీర తత్వం బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీటిని మీ స్కిన్ కేర్ రొటీన్లో చేర్చుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి.
ఇవి కేవలం అవగాహన కోసమే. మీ శరీర తత్వం బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీటిని మీ స్కిన్ కేర్ రొటీన్లో చేర్చుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu  Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget