అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anant Ambani Wedding: అంటీలియా నుంచి పెళ్లి మండపానికి బయల్దేరిన అనంత్ అంబానీ- బ్యాండ్ బాజా బరాత్ తో బంధువుల సందడి
మరికాసేపట్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. తాాజాగా ఆంటీలియా నుంచి బ్యాండు బాజాలు, బంధువుల బరాత్ నడుమ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లోని పెళ్లి మండపానికి బయల్దేరారు.
![మరికాసేపట్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. తాాజాగా ఆంటీలియా నుంచి బ్యాండు బాజాలు, బంధువుల బరాత్ నడుమ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లోని పెళ్లి మండపానికి బయల్దేరారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/d6c77d5c3660e6d6196b64d4e1b272171720786690148544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంటి నుంచి పెళ్లి మండపానికి బయల్దేరిన అనంత్ అంబానీ
1/10
![అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కాసేపట్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/123dd7e3a9a1f13d19579d442da5ac3cb2f4a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కాసేపట్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
2/10
![ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/1514392420c8ef247750b8170196fcef4a5ee.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు.
3/10
![కాసేపటి క్రితమే అనంత్ అంబానీ తన నివాసం అంటీలియా నుంచి ప్రత్యేకం ముస్తాబు చేసిన రోల్స్ రాయిస్ కారులో పెళ్లి మండపానికి బయల్దేరారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/da79fb17f4219de5c197b9749427e22c5e2de.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కాసేపటి క్రితమే అనంత్ అంబానీ తన నివాసం అంటీలియా నుంచి ప్రత్యేకం ముస్తాబు చేసిన రోల్స్ రాయిస్ కారులో పెళ్లి మండపానికి బయల్దేరారు.
4/10
![బ్యాండు బాజాలు, బంధు మిత్రుల డ్యాన్సుల నడుమ ఆయన ఇంటి నుంచి పెళ్లి జరిగే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/fe4b814071d219c99825d1d70a4c2cfef972f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బ్యాండు బాజాలు, బంధు మిత్రుల డ్యాన్సుల నడుమ ఆయన ఇంటి నుంచి పెళ్లి జరిగే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లారు.
5/10
![మరికొద్ది గంటల్లో జియో కన్వెన్షన్ సెంటర్ లో అనంత్, రాధిక పెళ్లి అట్టహాసంగా జరగనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/d572c450466c553fa207d338dc2f5f5876a2b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మరికొద్ది గంటల్లో జియో కన్వెన్షన్ సెంటర్ లో అనంత్, రాధిక పెళ్లి అట్టహాసంగా జరగనుంది.
6/10
![మూడు రోజులు పాటు అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/1be56c9cad8a3df470c0baa281bf08eecb243.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మూడు రోజులు పాటు అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు.
7/10
![ఇవాళ వివాహ మహోత్సవం జరగనుండగా, రేపు ఆశీర్వాద్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎల్లుండి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/b210225dd7353627533b77237a5ec33bb7ab3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇవాళ వివాహ మహోత్సవం జరగనుండగా, రేపు ఆశీర్వాద్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎల్లుండి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
8/10
![ఈ పెళ్లి వేడుకల కోసం దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు ముంబైకి తరలివచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/c56d33310c7e57660b13a0ddb6681dab4e128.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ పెళ్లి వేడుకల కోసం దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు ముంబైకి తరలివచ్చారు.
9/10
![దేశాధినేతలు, మాజీ ప్రధానులు, ప్రపంచ దిగ్గజ కంపెనీల అధినేతలు, సినీ, క్రీడరంగాలతో పాటు పలువురు ప్రముఖులు అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/fa6b440228664fef11b8c2b8a3ae300476287.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దేశాధినేతలు, మాజీ ప్రధానులు, ప్రపంచ దిగ్గజ కంపెనీల అధినేతలు, సినీ, క్రీడరంగాలతో పాటు పలువురు ప్రముఖులు అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు.
10/10
![అనంత్ అంబానీ పెళ్లిని పబ్లిక్ ఈవెంట్ గా భావించి, ముంబై పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/7effd9b785fb5b1bd319d9e193bed5efc271f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనంత్ అంబానీ పెళ్లిని పబ్లిక్ ఈవెంట్ గా భావించి, ముంబై పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Published at : 12 Jul 2024 06:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement