అన్వేషించండి
Varun Tej-Lavanya Tripathi: వరుణ్-లావణ్య లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత చక్కగా ఉన్నారో!
లావణ్య త్రిపాఠితో పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ కొత్త ఫోటోలను షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో అందంగా మెరిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![లావణ్య త్రిపాఠితో పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ కొత్త ఫోటోలను షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో అందంగా మెరిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/66566cc1055ddb78d6dd1c7283c502171698902385028544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Varun Tej Konidela/Instagram
1/9
![మూడు ముళ్ల బంధం తర్వాతి ఫోటోలను వరుణ్ తేజ్ షేర్ చేశారు. Photo Credit: Varun Tej Konidela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/1a6285649bbae2833474cbb7d885f36be3190.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మూడు ముళ్ల బంధం తర్వాతి ఫోటోలను వరుణ్ తేజ్ షేర్ చేశారు. Photo Credit: Varun Tej Konidela/Instagram
2/9
![ఈ ఫోటోల్లో వరుణ్, లావణ్య అందంగా కనువిందు చేశారు. Photo Credit: Varun Tej Konidela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/4e5f2f1915834d45d668606060c3c8278889f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోల్లో వరుణ్, లావణ్య అందంగా కనువిందు చేశారు. Photo Credit: Varun Tej Konidela/Instagram
3/9
![ఇద్దరు చేతిలో చేయి వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. Photo Credit: Varun Tej Konidela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/00680107768994a42b770c9edd8de2dfd76fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇద్దరు చేతిలో చేయి వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. Photo Credit: Varun Tej Konidela/Instagram
4/9
![ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Varun Tej Konidela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/d7951476719de6d9cdfac733a3cf4eb88f8fe.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Varun Tej Konidela/Instagram
5/9
![కొత్త జంటతో శ్రీజ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/487a3700ad866f5c29a0f5cad4a82e6a6db6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొత్త జంటతో శ్రీజ
6/9
![నూతన దంపతులతో నితిన్ జంట](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/adc07d9fecf03785e3f587ee54ee996ed8a29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నూతన దంపతులతో నితిన్ జంట
7/9
![అన్నావదినలతో అల్లరి నిహారిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/20c4b562b1a327243eaff259cc830dffa882f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అన్నావదినలతో అల్లరి నిహారిక
8/9
![వినాయక చవితి సందర్భంగా వరుణ్ ఇంట్లో లావణ్య పూజలు. Photo Credit: Varun Tej Konidela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/5375dc12637460f7fb12768f37230fce72a52.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వినాయక చవితి సందర్భంగా వరుణ్ ఇంట్లో లావణ్య పూజలు. Photo Credit: Varun Tej Konidela/Instagram
9/9
![పెళ్లికి ముందు మెగా హీరోలతో వరుణ్, లావణ్య. Photo Credit: Varun Tej Konidela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/717383cf2d0044f0753a4a646a7b75d58b794.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లికి ముందు మెగా హీరోలతో వరుణ్, లావణ్య. Photo Credit: Varun Tej Konidela/Instagram
Published at : 02 Nov 2023 11:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion