అన్వేషించండి

Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్

టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శుబ్మన్ గిల్ T20 ఫార్మాట్‌లో విఫలమవుతున్నాడు. ఎలాగైనా మూడు ఫార్మాట్ లలో గిల్ కు కెప్టెన్సీ అప్పగించాలని ప్రయత్నిస్తుందట బీసీసీఐ. దాంతో శుబ్మన్ గిల్‌పై ఒత్తిడి రోజు రోజుకి పెరిగిపోయింది. 

మెడ నొప్పితో సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్, టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్ గా వచ్చిన శుభ్‌మన్ గిల్, మొదటి బంతికి ఫోర్ కొట్టి రెండో బంతికి అవుటై పెవిలియన్ చేరాడు. 

టీ20 ఫార్మాట్‌లో శుబ్మన్ గిల్ కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో జులై 2024లో జింబాబ్వేపై గిల్   హాఫ్ సెంచరీ చేసాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌లో ఒక్కసారి కూడా 50 పరుగులు చేయలేకపోయాడు. తన చివరి 16 ఇన్నింగ్స్‌లలో కేవలం ఐదు సార్లు మాత్రమే 30 పరుగుల మార్కును దాటాడు శుబ్మన్ గిల్. 

గిల్ ఇలా విఫలమవ్వటం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి, గిల్‌కు అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ ట్రోల్స్ కి గిల్ ఎలా సమాధానం చెప్తాడో చూడాలి.

ఆట వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Next T20 Squad Based on IPL:  ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో న‌యా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్
ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో న‌యా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్
CSK Auction Strategy And Decisions: ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
Suryakumar Yadav News: సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట.. 
సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట..
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Janasena BJP Seat Sharing Formula: ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Trump Iran War Powers: ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
DK Shivakumar First Cabinet Meeting:డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
Muzaffarpur Hospital Fire: బిహార్‌లోని అతి పెద్ద ఆసుపత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం! పలువురు రోగులు మృతి !
బిహార్‌లోని అతి పెద్ద ఆసుపత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం! పలువురు రోగులు మృతి !
Suryakumar Yadav News: సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట.. 
సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట..
Peddi Review - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
CSK Auction Strategy And Decisions: ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
Embed widget