అన్వేషించండి

The Raja Saab Bookings: రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!

The Raja Saab North America Bookings: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న హారర్ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్' టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అదీ ఇక్కడ కాదులెండి...ఎక్కడో తెలుసా?

విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు కాదు... ఏకంగా నెల ముందు 'ది రాజా సాబ్' (The Raja Saab Movie) అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. అయితే ఈ మూవీ టికెట్స్ ఎక్కడ ఓపెన్ అయ్యాయో తెలుసా?

అమెరికాలో నెల రోజుల ముందు!
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్'. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. రిలీజుకు నెల ముందు నార్త్ అమెరికా ఏరియాలో సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. దీన్ని బట్టి చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also ReadSamantha Ruth Prabhu Religion: రాజ్ నిడిమోరుతో పెళ్లికి మతం మార్చుకున్న సమంత... ఫుల్ డీటెయిల్స్‌ తెలుసుకోండి

పుకార్లకు చెక్ పెట్టిన ప్రభాస్ టీమ్!
నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టడం ద్వారా 'ది రాజా సాబ్' విడుదల మీద వస్తున్న పుకార్లకు ఒక విధంగా మూవీ టీమ్ చెక్ పెట్టిందని చెప్పవచ్చు. సంక్రాంతి బరిలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు తక్కువ అని కొన్ని రోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ వాటిని ఖండించారు కూడా! ఇటీవల డిసెంబర్ 5 నుంచి 'అఖండ 2 తాండవం' వాయిదా పడినప్పుడు సైతం తమ 'ది రాజా సాబ్' వాయిదా పడే ప్రసక్తి లేదని చెప్పారు. ఇప్పుడు మరోసారి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి పుకార్లకు చెక్ పెట్టారు.

Also ReadHum Tum Maktoob OTT Release Date: డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా??


ప్రభాస్ సరసన ముగ్గురు అమ్మాయిలు!
హారర్ కామెడీలో 'ప్రేమ కథా చిత్రమ్' వంటి హిట్ తీసిన ఘనత దర్శకుడు మారుతి సొంతం. ఇప్పుడు మరోసారి ఆయన ఈ జానర్ టచ్ చేస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్... సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు అందాల భామలు నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, బ్రహ్మానందం, 'వెన్నెల' కిశోర్, సప్తగిరి, వీటీవీ గణేష్, సత్య, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.    

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget