అన్వేషించండి
Vithika Sheru: ట్రెండీ లుక్ లో వితికా శేరు .. రూట్ మార్చిన బిగ్‌బాస్ భామకు అవకాశాలొచ్చేనా!
Vithika Sheru Photos: బిగ్ బాస్ బ్యూటీ వితికా శేరు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఫాస్టుగా ఉంది. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ లో స్టైలిష్ లుక్ లో అదరగొట్టేస్తోంది...
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
1/6

వితికా శేరు అనగానే మీకు గుర్తుకురాకపోవచ్చు.. బిగ్ బాస్ బ్యూటీ , వరుణ్ సందేశ్ వైఫ్ అనగానే ఠక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే అంతముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ బిగ్ బాస్ లో ఎంట్రీ తర్వాతే వితికకు ఫాలోయింగ్ పెరిగింది
2/6

టాలీవుడ్ లో కొన్ని మూవీస్ లో నటించిన వితికా శేరు..వరుణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పెద్దగా ఆఫర్లు లేకపోయినా బిగ్ బాస్ రియాల్టీ షో తో పాపులర్ అయింది..
Published at : 13 Sep 2024 08:41 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















