అన్వేషించండి

Vithika Sheru and Niharika Konidela : బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్​లో వితిక షేరు.. మహాతల్లి, నిహారిక కొణిదెలతో కలిసి సందడి చేసిన బ్యూటీ

Bombay Times Fashion Week 2024 : బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్​లో హీరోయిన్ వితికా షేరు.. ఆమె ఫ్రెండ్స్ మహాతల్లి, నిహారిక కొణిదలతో కలిసి సందడి చేసింది.

బొంబాయిలో వితికా, మహాతల్లి, నిహారిక కొణిదెల(Images Source : Instagram/vithikasheru)

1/6
వితికా షేరు.. నిహారిక కొణిదెల, మహాతల్లితో కలిసి ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది.(Images Source : Instagram/vithikasheru)

2/6
బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2024 ఈవెంట్​లో వీరు పాల్గొన్నారు. ఈ షో డిజైనర్​ అను కూడా వీరి ఫ్రెండే. (Images Source : Instagram/vithikasheru)

3/6
ఈ మధ్యకాలంలో వితికా షేరు, మహాతల్లి, నిహారిక ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. గర్స్ టూర్స్​కి వెళ్తూ.. కలిసి పార్టీలు చేసుకుంటూ ఎక్కువగా కనిపిస్తారు. (Images Source : Instagram/vithikasheru)

4/6
ఈ ఫోటోలను వీరిలో ఎవరో ఒకరు ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటారు. ఒకరి పోస్టుల కింద మరొకరు కామెంట్స్ చేసుకుంటూ.. స్నేహాన్ని వ్యక్త పరచుకుంటారు.(Images Source : Instagram/vithikasheru)

5/6
ఈ బొంబాయి ఫ్యాషన్ వీక్ డిజైన్ అను దుస్తుల ప్రదర్శనలో షో స్టార్​గా మృణాల్ ఠాకూర్ చేయగా.. ఓపెనర్​గా శ్రియా శరణ్ చేసింది.(Images Source : Instagram/vithikasheru)

6/6
ఈ సందర్భంగా అను తన ఫ్రెండ్స్ కోసం డిజైన్ చేసిన దుస్తుల్లో వితికా, నిహారిక, మహాతల్లి జాను అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చారు.(Images Source : Instagram/vithikasheru)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget