అన్వేషించండి
ఘనంగా వీరసింహా రెడ్డి 100 రోజుల వేడుకలు - ‘వీర మాస్ బ్లాక్‌బస్టర్’తో యూనిట్ సందడి!
వీరసింహా రెడ్డి ‘వీర మాస్ బ్లాక్‌బస్టర్’ 100 రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి.
వీర సింహా రెడ్డి 100 రోజుల వేడుకలో హీరో నందమూరి బాలకృష్ణ, వరలక్ష్మి శరత్ కుమార్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, దర్శకుడు గోపిచంద్ మలినేని, నిర్మాత రవిశంకర్
1/8

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ 100 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
2/8

ఈ వేడుకలను ‘వీర మాస్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఘనంగా నిర్వహించారు.
3/8

ఈ సంవత్సరం జనవరి 12వ తేదీన ‘వీర సింహా రెడ్డి’ విడుదల అయింది.
4/8

బాక్సాఫీస్ దగ్గర రూ.134 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా రాబట్టింది.
5/8

2023లో టాలీవుడ్‌కు మొదటి క్లీన్ హిట్‌గా ‘వీర సింహా రెడ్డి’ నిలిచింది.
6/8

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు జోడిగా శ్రుతి హాసన్ నటించారు.
7/8

కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతి నాయక పాత్రను పోషించారు.
8/8

ఎస్ఎస్ థమన్ అందించిన రీ-రికార్డింగ్ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
Published at : 12 Jun 2023 02:16 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















