అన్వేషించండి
Rachita Ram: శారీలో రచితా రామ్... విలన్ అంటే నమ్మగలమా?
Rachita Ram Saree Photos: రచితా రామ్ లేటెస్ట్ శారీ ఫోటోలు చూశారా? ముఖ్యంగా ఆమె నవ్వు చూశారా? ఈవిడ క్రూరమైన విలన్ రోల్ చేసిందని అంటే నమ్మగలమా!?
చీరలో రచితా రామ్ ఫోటోలు (Image Courtesy: rachita_instaofficial / Instagram)
1/4

Rachita Ram Latest Photos: ఫోటోలో హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? రచితా రామ్ అండి. 'కూలీ'లో నటించింది. అంటే హీరోయిన్ రోల్ చేయలేదు. విలన్ రోల్ చేసింది. (Image Courtesy: rachita_instaofficial / Instagram)
2/4

'కూలీ'లో కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడిని ప్రేమలో దింపి మోసం చేసిన మహిళ పాత్ర పోషించినది ఈ మహిళే. ఆ నవ్వు చూస్తే... విలన్ రోల్ చేసినది ఈవిడ అని నమ్మగలమా? (Image Courtesy: rachita_instaofficial / Instagram)
Published at : 08 Nov 2025 04:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















