అన్వేషించండి
Anu Emmanuel: గర్ల్ ఫ్రెండ్ సెట్‌లో అనూ ఇమ్మాన్యుయేల్... రష్మికతో ముచ్చట్లు & మోర్
The Girlfriend BTS Photos: రష్మిక 'గర్ల్ ఫ్రెండ్' మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ చేశారు మరొక హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. సెట్స్ లో దిగిన ఫోటోలను ఆవిడ షేర్ చేశారు.
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా సెట్స్‌లో స్టార్స్ ఫోటోలు (Image Courtesy: anuemmanuel / Instagram)
1/7

'ది గర్ల్ ఫ్రెండ్'లో హీరోయిన్ ఎవరు? అంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం రష్మిక అని. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. ఆ అమ్మాయి అనూ ఇమ్మాన్యుయేల్. (Image Courtesy: anuemmanuel / Instagram)
2/7

'ది గర్ల్ ఫ్రెండ్' సెట్స్ లో రష్మికతో అను ఇమ్మాన్యుయేల్ ముచ్చట్లు. (Image Courtesy: anuemmanuel / Instagram)
Published at : 08 Nov 2025 07:31 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















