రెండేళ్ల క్రితం సూపర్ డీలక్స్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' సినిమాలో నటనతో మెప్పించింది. ఆ సినిమా హిట్టైనప్పటికీ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసిన బ్యూటీ తాజాగా విశాల్-ఆర్య 'ఎనిమి'లో నటిస్తోంది.
సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలు చూసిన త్యాగరాజన్ కుమార్ రాజా ఆమెకు సూపర్ డీలక్స్ సినిమాలో ఛాన్సిచ్చాడు. అందంతో పాటూ నటనలోనూ మృణాళినికి మంచి మార్కులే పడ్డాయి.
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)

పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మంజూష!
ట్రెండీ లుక్స్ లో నిహారిక కొణిదెల
Bhanu Shree Photos: భానుశ్రీ స్టైలిష్ పిక్స్
Anasuya Bharadwaj: చేతిలో పూలతో మల్లెమొగ్గలా మెరిసిపోతున్నఅనసూయ
Priya Prakash Varrier: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియా
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !