అన్వేషించండి

Shreya Dhanwanthary: నైట్ డ్రస్‌లో శ్రేయ గ్లామరస్ ఫోజులు - మత్తెక్కించే నవ్వులు

Shreya Dhanwanthary Instagram: బికినీల్లో గ్లామర్ షో చేసిన శ్రేయా ధన్వంతరి ఇప్పుడు నైట్ డ్రస్ వేశారు. కుర్రకారుకు మత్తెకించే ఫోజులు ఇస్తున్నారు. ఆమె లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు చూడండి. 

శ్రేయా ధన్వంతరి

1/6
Shreya Dhanwanthary Latest Pics: సోషల్ మీడియా సెన్సేషన్, బాలీవుడ్ నయా గ్లామరస్ గాళ్ శ్రేయా ధన్వంతరి లేటెస్టు ఫోటోలు చూశారా? 'అద్భుత్' కోసం ఆవిడ ఇలా రెడీ అయ్యారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)

2/6
నవాజుద్దీన్ సిద్ధిఖీ, డయానా పెంటీ, శ్రేయా ధన్వంతరి, రోహన్ మెహ్రా ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా 'అద్భుత్'. సోనీ మ్యాక్స్ టీవీలో ఆదివారం సాయంత్రం ప్రీమియర్ అయ్యింది. ఆ సినిమాలో శ్రేయా ధన్వంతరి ఈ డ్రస్సులో కొన్ని సన్నివేశాల్లో కనిపించారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)

3/6
'అద్భుత్' సినిమాలో శ్రేయా ధన్వంతరి ఘోస్ట్ రోల్ చేశారు. దెయ్యంగా భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయి. అదే విధంగా ఇలా గ్లామరస్ సన్నివేశాల్లోనూ సందడి చేశారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)

4/6
వెబ్ సిరీస్ లేదా సినిమాలతో సంబంధం లేకుండా శ్రేయా ధన్వంతరి బికినీ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. (Image Courtesy: shreyadhan13 / Instagram)

5/6
'అద్భుత్' కోసం ఇలా నైట్ డ్రస్ వేశారు శ్రేయా ధన్వంతరి. అన్నట్టు ఈమె తెలుగు అమ్మాయి. 'జోష్', 'స్నేహగీతం' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలీవుడ్ మీద తన ఫోకస్ అంతా పెట్టారు. (Image Courtesy: shreyadhan13 / Instagram)

6/6
శ్రేయా ధన్వంతరితో పాటు పలువురు అందాల భామల ఫోటో గ్యాలరీల కోసం, ఇంకా మరిన్ని విశేషాలకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: shreyadhan13 / Instagram)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్

Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget