అన్వేషించండి
Regina Cassandra Photos: రెజీనా ట్రెండీ పిక్స్ చూశారా!
రెజీనా కసాండ్రా
Image credit: Regina/Instagram
1/8

రెజీనా ఒకప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘కొత్త జంట’ ‘పిల్లా నువ్వులేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో హిట్టు కొట్టి వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.
2/8

సౌఖ్యం’ ‘శౌర్య’ ‘బాలకృష్ణుడు’ ‘నక్షత్రం’ సినిమాలు ఫ్లాప్ అవడంతో కొన్నళ్లపాటూ కోలీవుడ్ చెక్కేసింది.
Published at : 17 Oct 2023 05:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















