అన్వేషించండి

Guppedantha Manasu End :కాలేజీ ఎండీగా ఎవర్ని ప్రకటించారో తెలుసా - గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డ్!

Guppedantha Manasu Serial Today: దేవయాని - శైలేంద్ర స్కెచ్ లకు చెక్ పెడుతూ సరికొత్త ప్లాన్స్ వేశారు రిషిధార. కాలేజీ ఎండీగా రిషి ఎవరి పేరు చెబుతాడన్న ఉత్కంఠ సాగుతోంది..ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/6
రిషి రీఎంట్రీ ఇవ్వడంతో గుప్పెడంతమనసు సీరియల్ ఊపందుకుంది.  రిషిధార జంట చూడముచ్చటగా ఉంది. ఓ వైపు రిషిలా కనిపిస్తూనే మరోవైపు రంగాలా శైలేంద్రను నమ్మిస్తున్నాడు. ఇప్పుడు స్టోరీమొత్తం కాలేజీ ఎండీ సీటు ఎవరికి దక్కుతుంది అనేదానిచుట్టూ తిరుగుతోంది

2/6
శైలేంద్ర తనను ప్రకటించమని ఆల్రెడీ రంగా రూపంలో ఉన్న రిషికి చెప్పాడు. వసుధార ట్రాప్ లో పడొద్దని హెచ్చరించాడు. మరోవైపు దేవయాని కూడా ఇక తన కొడుకు కల నెరవేరినట్టే అని ఫిక్సైపోయాడు. ఎండీగా ఎవర్ని ప్రకటించాలని వసుధారని అడిగితే..ఆమె సందేహంలో పడింది.

3/6
మహేంద్ర కొడుకు మను అన్న విషయం రివీల్ అయింది...అది తెలియాల్సింది కేవలం మహేంద్ర, మను, రిషికి మాత్రమే. సో.. ఇప్పడున్న పరిస్థితుల్లో వసుధార ఎండీ బాధ్యతలు తీసుకోదు, రిషి వద్దనుకున్నాడు, శైలేంద్రను జైలుకి పంపించడం ఖాయం... అందుకే ఎండీ సీట్ మనుకి ఇవ్వాలని కోరుతూ వసుధార అసలు విషయం చెప్పే అవకాశం ఉంది

4/6
శైలేంద్ర కుట్రలన్నీ బయటపడితే తండ్రి ఎలాగూ క్షమించడు. దేవయాని ఎప్పటిలా కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగి రిషిని కూల్ చేసే అవకాశం ఉంది. ఫణీంద్ర, ధరణి మొదట్నుంచీ మంచిగానే ఉన్నారు. మరోవైపు తన తండ్రి ఎవరో తెలిసిన తర్వాత పెళ్లిచేసుకుంటానని ఏంజెల్ కు మాటిచ్చాడు.. సో ఏంజెల్-మను పెళ్లి జరిగిపోతుంది. ఒకప్పుడు మహేంద్రని ప్రేమించి ఒంటరిగా మిగిలిపోయిన అనుపను మహేంద్రకి ఇచ్చి పెళ్లిచేసే అవకాశం ఉంది.

5/6
సరోజకూడా సిటీకి వచ్చి బావా బావా అని హడావుడి చేస్తోంది. పనిలో పనిగా రంగా ఎవరు? రిషి ఎందుకు రంగాలా మారాడు అనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.

6/6
పరిస్థితులన్నీ చక్కబడడంతో రిషిధారలు కొత్త ప్రయాణం ప్రారంభిస్తారని చెబుతూ సీరియల్ కి ప్రస్తుతానికి శుభంకార్డ్ వేసేయబోతున్నారు..అంటే కార్తీకదీపంలా మళ్లీ తర్వాత ఎప్పుడో కొనసాగే అవకాశం ఉంది..

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget