టీవీ సీరియల్స్‌లో తల్లి పాత్రల్లో జీవించే జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో ఎంత హాట్‌గా కనిపిస్తారో తెలిసిందే. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో జగతి పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ నటి.. భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఆమె యువ దర్శకుడు పూర్వజ్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆమె ఆ దర్శకుడితో ప్రేమలో పడిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది. ‘‘మీకు అర్థం కాని దాని గురించి విమర్శలు చేయకండి. మీరు ఎప్పటికీ నా జీవితంలోకి వచ్చి చూడలేరు’’ అని పేర్కొంది. అయితే, ఆ రూమర్స్‌నే నిజం చేస్తూ శుక్రవారం ఆమె మరికొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. నేరుగా చెప్పకుండా ఎంగేజ్మెంట్ రింగ్ ఎమోజీ సింబల్‌తో క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె ఆ దర్శకుడిని త్వరలోనే పెళ్లాడబోనుందని, ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. - Image Credit: Jyothi Rai/Instagram
ఇప్పటికే జ్యోతిరాయ్ ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ నేమ్ ను మార్చేసింది. పాత పేరు మార్చి దానికి జ్యోతి పూర్వజ్ అని పేరు పెట్టింది. - Image Credit: Jyothi Rai/Instagram
జ్యోతి రాయ్ సీరియల్స్ లో కట్టుబొట్టుతో సంప్రదాయంగా కనిపించినా.. వ్యక్తిగత జీవితంలో చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలు చూస్తే.. ఆమె, ఈమేనా అనే సందేహం కలగక మానదు. - Image Credit: Jyothi Rai/Instagram
వాస్తవానికి జ్యోతిరాయ్ కు తన 20 ఏటలోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం అయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. - Image Credit: Jyothi Rai/Instagram
గత కొన్నేళ్లుగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే సుకు పూర్వజ్‌తో ఆమె పరిచయం ఏర్పడింది. - Image Credit: Jyothi Rai/Instagram
పూర్వజ్‌తో జ్యోతి రాయ్ - Image Credit: Jyothi Rai/Instagram
పూర్వజ్‌తో జ్యోతి రాయ్ - Image Credit: Jyothi Rai/Instagram
పూర్వజ్‌తో జ్యోతి రాయ్ - Image Credit: Jyothi Rai/Instagram
పూర్వజ్‌తో జ్యోతి రాయ్ - Image Credit: Jyothi Rai/Instagram
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు కదూ
Sudigali Sudheer Adivi Sesh: 'సుడిగాలి' సుధీర్ కంటే ముందు అడివి శేష్‌కు ఈ కథ చెప్పా - దర్శకుడు అరుణ్ విక్కిరాల
రంగమ్మత్తకు ఏజ్ రివర్స్‌లో పోతుందా? - రోజురోజుకూ అందంగా అనసూయ!
Shraddha Das Photos: శ్రద్ధా దాస్ గ్లామర్ షో - తగ్గేది లేదు అసలు
Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
/body>