అన్వేషించండి
Satyabhama Serial Today January 4th Highlights: బొమ్మ - బొరుసు వేసిన క్రిష్ అడుగులు తండ్రి వైపా - సత్య వైపా.. సత్యభామ జనవరి 4 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today January 4th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

సత్యను కాపాడుకునేందుకు ఎవ్వరూ నామినేషన్ పేపర్లపై సంతకాలు చేయొద్దంటుంది విశాలాక్షి. ఎన్నికల్లో నిలబడి అది దేశాన్ని ఉద్ధరించాలా? దాని కాపురం అది తిన్నగా చేసుకుంటే చాలు అంటుంది. సంధ్య కూడా ఇదే అవకాశంగా రెచ్చిపోతుంది.
2/9

సత్యకు ఎవరు సపోర్ట్ చేసినా నాపై ఒట్టు అని అందర్నీ కట్టిపడేస్తుంది విశాలాక్షి. నన్ను మీరు పరాయి మనిషి అనుకున్నా పర్వాలేదు..సపోర్ట్ చేస్తానని ఇప్పటికే వదినకు మాటిచ్చాను ఆ మాట వెనక్కు తీసుకోలేను అంటుంది నందిని
Published at : 04 Jan 2025 09:24 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















