అన్వేషించండి
Satyabhama Serial Today January 7th Highlights: మహదేవయ్య ఇంట్లో ముసలం.. భైరవికి షాక్ ఇచ్చిన జయమ్మ - సత్యభామ జనవరి 7 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today January 7th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

సత్య డల్‌గా ఉంటే ఏమైందని అడుగుతాడు క్రిష్. చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరంటుంది సత్య..అదేం లేదులే చెప్పు అంటాడు క్రిష్. పుట్టింట్లో ఏం జరిగిందో చెబుతుంది సత్య.
2/9

రుద్ర భోజనం చేస్తుంటే రేణుక పక్కనే నిల్చుని ఉంటుంది. రుద్ర రేణుక జుట్టు పట్టుకుని సత్యను చూసి రెచ్చిపోతున్నావ్ నేను వచ్చినా కుక్కిన పేనులా పడి ఉండు లేదంటే అయిపోతావ్ అని బెదిరిస్తాడు
Published at : 07 Jan 2025 10:17 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















