అన్వేషించండి
Brahmamudi January 7th Episode: ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ చెలరేగిపోతున్న కావ్య.. అనామిక ప్లాన్ ఫెయిల్ - బ్రహ్మముడి జనవరి 7 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Brahmamudi January 7th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/9

నిద్రపోతున్న రాజ్ ని లేపేందుకు ప్రయత్నిస్తూ చక్కిలిగిలి పెడుతుంది కావ్య. పైకి లాక్కుని ముద్దుపెట్టబోతాడు రాడ్. ఓ కండిషన్ అంటూ... ఇంకెప్పుడూ నా చేయి వదలను అని మాటిస్తే ఓకే అంటుంది. అమ్మో పీపీటీ ప్రిపేర్ చేయాలంటూ లేచి వెళ్లిపోతాడు రాజ్
2/9

రాజ్, కావ్య ఆఫీస్‌కు వెళుతుంటే... డ్రైవింగ్ జోరు తగ్గించమని లేట్ కళావతి, లేట్ రాజ్ అవకూడదంటూ క్లాస్ వేస్తుంది. ఆ తర్వాత మీరు ఫైల్ మర్చిపోయారని గుర్తుచేస్తుంది. నువ్వు వెళ్లి తీసుకురా అంటాడు రాజ్
Published at : 07 Jan 2025 09:30 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















