గృహలక్ష్మి సీరియల్ లో తులసికి తగ్గా కోడలిగా ప్రేక్షకుల నుంచి ఫుల్ మార్క్స్ కొట్టేసింది అంకిత. అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటోన్న అంకిత అసలు పేరు ఉత్తరారెడ్డి.
బెంగళూరులో జన్మించిన ఉత్తరారెడ్డి స్కూల్ డేస్ , కాలేజ్ డేస్ లో కల్చరల్ ఈవెంట్స్ లో ఉత్సారంగా పాల్గొనేది. నటనపై ఉన్న ఆసక్తి తో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది.
అలా చూపులకై వెతికాం, మై డియర్ రావణ , ఎండ్ లెస్ లవ్ స్టోరీ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి గుర్తింపు సంపాదించుకుంది. ' గృహలక్ష్మి' సీరియల్ లో తులసి కి పెద్ద కోడలిగా నటిస్తోంది ఇప్పుడు.
సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో కూడా ఉత్తరా రెడ్డి నటించింది
'గృహలక్ష్మి సీరియల్' అంకిత ( ఉత్తరా రెడ్డి) (Image credit: Uttara Reddy/Instagram)
'గృహలక్ష్మి సీరియల్' అంకిత ( ఉత్తరా రెడ్డి) (Image credit: Uttara Reddy/Instagram)
'గృహలక్ష్మి సీరియల్' అంకిత ( ఉత్తరా రెడ్డి) (Image credit: Uttara Reddy/Instagram)
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నారు కదూ
Sudigali Sudheer Adivi Sesh: 'సుడిగాలి' సుధీర్ కంటే ముందు అడివి శేష్‌కు ఈ కథ చెప్పా - దర్శకుడు అరుణ్ విక్కిరాల
రంగమ్మత్తకు ఏజ్ రివర్స్‌లో పోతుందా? - రోజురోజుకూ అందంగా అనసూయ!
Shraddha Das Photos: శ్రద్ధా దాస్ గ్లామర్ షో - తగ్గేది లేదు అసలు
Animal Review - యానిమల్ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్
Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
/body>