పొన్నియిన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యా రాయ్,త్రిష, ఐశ్వర్య లక్ష్మిని తలపించేలా ఫొటోస్ షేర్ చేసింది బ్రహ్మముడి కనకం.
కార్తీకదీపం ముగిసిన తర్వాత ఆ స్థానంలో ప్రారంభమైన బ్రహ్మ ముడి సీరియల్ ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో పాత్రలన్నీ టీవీ ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యాయి. అందులో చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటి కనకం
మధ్య తరగతి తల్లి తన కూతుర్లను గొప్పింటి కోడళ్లు చేయాలని పడే తపన, అందుకోసం ఆమె చేసే ప్రయత్నాలు..ఆ పాత్రలో కనకం నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి
కనకం అసలు పేరు నీప శివ. బ్రహ్మముడి...ఈమెకు తెలుగులో మొదటి సీరియల్
ఈ మధ్య ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్బంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా స్త్రీ శక్తి అవార్డు అందుకుంది.
బ్రహ్మముడి కనకం ( నీప శివ) (Photo Credit: Neepa Siva/Instagram)
బ్రహ్మముడి కనకం ( నీప శివ) (Photo Credit: Neepa Siva/Instagram)
Guppedantha Manasu Mukesh Gowda: మెడలో కొండచిలువతో 'గుప్పెడంతమనసు' రిషి సార్ (ముఖేష్ గౌడ)
పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మంజూష!
Bhanu Shree Photos: భానుశ్రీ స్టైలిష్ పిక్స్
Rithu Chowdary: పొట్టి డ్రెస్సులో ‘జబర్దస్త్’ బ్యూటీ అందాల విందు
Brahmamudi Sharmitha Gowda: 'బ్రహ్మముడి' రుద్రాణి ఏసాలు!
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?